కసి కసిగా రస్మిక

ఏ వానకు ఆ గొడుగు హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడికి వెళితే ఆ కల్చర్ ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా అదే చేస్తోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రస్మిక.. అక్కడి కల్చర్ ని ఫాలో అవుతుంది. ఇన్నాళ్లు క్యూట్ గా కనిపించే రస్మిక హాట్ గా మారిపోయింది. కసి కసి చూపులతో ఫోటో షూట్స్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకేసారి మూడు హిందీ సినిమాల్లో రస్మిక నటిస్తుంది. ఇందులో ‘మిషన్ మంజు’ ఒకటి. సిద్ధార్థ మల్హోత్ర కథానాయకుడు. మంగళవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన పార్టీలోనూ రస్మిక సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు.. కొద్దిసేపట్రి క్రితం రస్మిక ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఎన్టీఆర్ 30, కోలీవుడ్ స్టార్ విజయ్ గురించి కామెంట్ చేసింది.
