మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి సరయు
సరయు విషయంలో వరుస షాకులు తగుతున్నాయి. ఆమె బిగ్ బాస్ ఎంట్రీనే ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. హౌస్ లో సరయు ధమ్ ధమ్ చేయడం గ్యారెంటీ. ఆమె బూతు పురాణాలకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఏమైపోతారో అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ వీక్ లోనే సరయుని బయటకు పంపించేశాడు. తనకు తాను యు సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు.
వందరోజులు ఆడుతుందనుకున్న ఫస్ట్ డే తోనే థియేటర్స్ లోంచి తీసేసినట్టు అయింది. సరయు తల తీసేసినట్టయింది. తన ఎలిమినేషన్ పై నాగ్ ముందు బయట కూడా ఎంత ఫైర్ అయినా ఆమె బాధ తీరలేదు. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్టు. బయట ఎవ్వరితోనూ మాట్లాడటం లేదని సమాచారమ్. మరోవైపు సరయు విషయంలో బిగ్ బాస్ మరో షాక్ ఇవ్వనున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరోసారి సరయుని హౌస్ లోకి పంపించబోతున్నారని టాక్. అయితే అది ఇప్పుడే కాదు. సగం హౌస్ ఖాళీ అయినాకే ఉంటుందని సమాచారమ్. అప్పుడు మాత్రం సరయు తన వర్జినాలిటీని భయటికి తీయడం.. ధమ్ ధమ్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.