బెడ్ పై అనుమప రచ్చ


మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తో ఈజీగా ప్రేమలో పడేస్తుంటుంది. ఆమెకు ప్రేమకథలు బాగా సూటవతాయి. ఇప్పటి వరకు అనుపమ చేసిన సినిమాలన్నీ ప్రేమకథలే. అయితే ప్రేమకథలతో అనుపమ బిజీగా లేదు. ఆడపాదడపా చేస్తుందంతే. సినిమాలు లేనప్పుడు మాత్రం ఫోటో షూట్స్ చేస్తోంది. సినిమాల్లో అవకాశం దక్కని గ్లామర్ షోని అక్కడ ప్రదర్శిస్తుంటుంది. తాజాగా బెడ్ మీద పడకొని రచ్చ చేసింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.


ప్రస్తుతం అనుపమ నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్ కి జంటగా 18 పేజేస్ లో నటిస్తోంది. రౌడీ బోయ్స్, కార్తీకేయ2, హిలెన్ సినిమాల్లో నటిస్తోంది. ఇవీగాక తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తుంది. ఈ ఐదు సినిమాల్లో ఒకట్రెండు హిట్టైన అనుపమ దశ తిరిగినట్టే. అయితే అన్నీ ప్రేమకథలే చేస్తున్న అనుమప మనసులో ఓ తీరని కోరిక ఉంది. అదే గ్లామర్ హీరోయిన్ అనిపించుకోవాలి. అందులో భాగంగానే హాట్ హాట్ గా ఫోటో షూట్ చేస్తోంది. గ్లామర్ పాత్రలకు తాను రెడీ అని సంకేతాలు ఇస్తున్నది. మరీ.. అనుపమ అందాలకు టెంప్ట్ అయ్యే దర్శకుడు ఎవరు ? అన్నది ఎవరో చూడాలి.