ఇలా వడ్డిస్తే.. బుక్ చేసుకోరా !

కాస్త గ్లామర్ గా కనిపించిన హీరోయిన్ ని అస్సలు వదిలిపెట్టరు. ఆమె అందాలని తామే అస్వాధించాలని టక్కున బుక్ చేసుకుంటారు. అలాంటిది తొలి సినిమాలోనే రొమాంటిక్ గా కనిపించి.. అందాల ఆరబోతకు అడ్డు-అదుపు చెప్పని బ్యూటీని వదులుతారా ? అస్సలు వదలరు. ఇప్పుడు రొమాంటికి హీరోన్ కేతికశర్మ విషయంలో అదే జరుగుతుంది.

పూరి తనయుడు ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సినిమాతో కేతిక తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. సినిమాలోని ఆమె స్టిల్స్ కొన్ని బయటికొచ్చాయి. వాటిని చూసిన టాలీవుడ్ దర్శక-నిర్మాతలు ఆగలేకపోయారు. వెంటనే ఆమెని బుక్ చేసుకున్నారు.

ఇలా తొలి సినిమా రిలీజ్ కాకముందే మూడ్నాలుగు సినిమాలకు సైన్ చేసింది కేతిక. ఇక మంగళవారం రొమాంటికి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో కేతిక రచ్చ రచ్చ చేసింది. వివిధ భంగమల్లో ఆమె ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో రొమాంటిక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత కేతిక కోసం క్యూ మరింత పెరిగిందట. ఇలా.. ఆమె అందాలు పాతబడే వరకు వెంట పడేలా ఉన్నారు.




