డబుల్ డోస్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అందానికి కేరాఫ్ అడ్రస్. ఈ ముద్దుగుల్లు రెచ్చిపోతే కుర్రకారుకు నిద్రే ఉండదు. అలాంటి ఇద్దరు బ్యూటీస్ ఒకేచోట చేరి.. ఒకరితో మరొకరు పోటీపడి అందాలు ఆరబోస్తే.. ఇంకేమైన ఉంటుందా ? డబుల్ డోస్ కి యూత్ క్లీన్ బోల్డ్ కావాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది.

జాన్వీ, సారా ఇద్దరు కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. కసి కసిగా.. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో గ్లామర్ ని ఒలకబోశారు. కొద్దిసేపటికి వీరికి స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ జాయిన్ అయ్యారు. అతడిని వీరిద్దరు కలిసి డ్యామినేట్ చేశారు. ముఖ్యంగా జాన్వీ ఎక్స్ ప్రెషన్స్ ని అబ్బో.. తట్టుకోలేం. చూపులతోనే కొరుక్కుతినేసేలా కనిపించింది.

ఇప్పుడు.. ఈ డబుల్ డోస్ ఫోటోలో సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరు యంగ్ బ్యూటీస్ త్వరలోనే తెలుగు హీరోలతో రొమాన్స్ చేయనున్నారట. విజయ్ దేవరకొండ, మహేష్, తారక్ ల కోసం వీరి పేర్లు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక రౌడీ హీరో అంటే జాన్వీకి మహా ఇష్టం. రౌడీ ఓకే అంటే డేటింగ్ కు కూడా రెడీ.




