బ్రేకింగ్ : ఇద్దరు సింగరేణి కార్మికులు మృతి

సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ ఎస్ ఆర్ పీ- 3 జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. పై కప్పు కూలడంతో ఈ పమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారమ్.