బ్యూటీ క్వీన్ కంగనా.. లెటెస్ట్ పిక్స్

బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకుంది. రుమిలియా తుర్కీష్ స్టయిల్ జ్యువెలరీ డ్రెస్ లో ముస్తాబైన కంగనా #AnkitaLokhandeWedding కు హాజరైంది. సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. క్వీన్ ఈజ్ బ్యాక్. ఫర్ ఫెక్ట్ షేప్ లోకి వచ్చిందని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఇక ఫంక్షన్ లో కంగనా కొత్త జంటతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలతో బిజీగా ఉండే కంగనా.. తన మాటలు, చేష్టలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటి మీద ఏమాత్రం తగ్గకపోవడం కంగనా ప్రత్యేకత. ఇక త్వరలో రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కంగనా బీజేపీ తరుపున ప్రచారం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
#KanganaRanaut is a Warrior Queen in royal lehenga for #AnkitaLokhande‘s sangeet.#AnkitaLokhandewedding @GareeboOP
#Vickyjain @anky1912 #ottrelease pic.twitter.com/C4CZMNkH09— OTTRelease (@ott_release) December 14, 2021