#MalavikaMohanan మెరుపుల్

మలయాళ భామ మాళవిక మోహనన్ మరోసారి రెచ్చిపోయింది. పరుపుల్ కలర్ సారీలో మెరుపుల్ మెరిపించింది. పరుపుల్ కలర్ చీరలో మత్తెక్కించే చీరలో పిచ్చెక్కిస్తోంది.. ఈ బ్యూటీ.

గతంలో ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగట్టాయి. తాజా ఫోటోలు అంతకుమించి ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెట్టా’ సినిమాతో తమిళ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ మలయాళ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు చేస్తుందని టాక్. ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాతోనే ఎంట్రీ ఇచ్చే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. అది మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, తారక్ లలో ఒకరితో జతకట్టాలని ఆశపడుతోంది.
