మాళవిక గ్లామర్ ట్రీటు

యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ అందాల విందు ఇచ్చింది. పై అందాలను పూర్తిగా చూపించేందుకు రెడీ అన్నట్టుగా ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతకుముందు వివిధ భంగిల్లో గ్లామర్ ట్రీటు ఇచ్చింది. నిండైన అందాలతో ఉన్న ఈ అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాస్ మహారాజా రవితేజ ‘నేల టికెట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ ముంబై బ్యూటీ. ఈ సినిమా ప్లాప్ అయినా.. మాళవిక అందాలకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత రామ్ ‘రెడ్’ సినిమాలో నటించింది. రెడ్ కూడా హిట్ కాకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మకు లక్కు కలసిరాలేదు. అయితే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ రచ్చ చేస్తుంది.. ఈ లాయరమ్మ. తాజాగా మరింత డోస్ పెంచింది.