బ్యూటీ In Black

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మొగుడి ముందే రెచ్చిపోతుంది. దీపికా-రణ్ వీర్ జంటగా నటించిన చిత్రం ’83’. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కింది. 1983లో టీమిండియా వరల్డ్ కప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. రేపే 83 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు దీపిక-రణ్ వీర్. ఈ క్రమంలో దీపిక ప్రతిరోజూ అంతర్జాతీయ ఈవెంట్‌లలో తన స్టైల్ మరియు బోల్డ్‌నెస్‌తో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

బుధవారం బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది. వీటిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక్ డీప్ నెక్ గౌనులో చాలా హాట్‌గా కనిపిస్తున్నావని కామెంట్ చేస్తున్నారు.
