దృశ్యం పాప అందాల విందు

దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఎస్తేర్ అనిల్. చిన్నారి పాత్రలో అలరించింది. ఇప్పుడీ.. ఈ పాప పెద్దదైంది. హీరోయిన్ ఉండాల్సిన అన్నీ అర్హతలు ఈ బ్యూటీలో ఉన్నాయి. హీరోయిన్ గా బిజీ కావాలని ఆశపడుతున్న ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తుంటుంది.

తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో అందాల విందు ఇచ్చింది ఎస్తేర్. వంగి వంగి మరీ.. అందాలను వడ్డించింది. ఇప్పుడీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ పై పర్వాలు సూపర్, గ్లామర్ క్వీన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎస్తేర్ చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు చేస్తుంది. ఇప్పటి నుంచే మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాలని ఆశపడుతుంది. త్వరలోనే ఆమె ఓ ప్రయోగాత్మక చిత్రంలో కనిపించనుందని టాక్.