పవన్ క్రిస్మస్ విషెస్.. మాధవి లత కౌంటర్

ఈ రోజు క్రిస్మస్ పండుగ. క్రైస్తవ సోదరులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా  క్రిస్మస్  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు మాధవి లత కౌంటర్ ఇచ్చింది.

 పకళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మిన వారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం మానవాళికి ఇలాంటి పెద్ద మాటలు ఎందుకండీ? మీరే మత మార్పిడులకు ఎంకరేజ్ చేసేలా మీ పోస్టు ఉంది. విషెస్ పెట్టండి. బైబిల్ ను మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరు దేవుడు లేరు. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. హిందూ మతస్థులను క్రైస్తవ మతం లోకి వచ్చేలా మీ పోస్టు ఉంది. ఇలాంటి పోస్టులు మానుకోండి” అంటూ మాధవి లత పవన్ కళ్యాణ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు.