ఆర్ఆర్ఆర్ లో సల్మాన్ ఖాన్ స్టెప్పులు.


రాజమౌళి దర్శకత్వంలో  ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, కలిసి నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా జనవరి 7 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ వైడ్ ప్రచారంలో భాగంగాహిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్బాస్’ షోకు అతిథులుగా వెళ్లారు

బిగ్బాస్’ వేదికపై ‘నాటు నాటు’ (హిందీలో ‘నాచో నాచో’) పాటకు మూవీ టీమ్తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. ఈ కార్యక్రమం శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది.   మరోవైపు సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల మనసులో ఆత్రుతగా ఉంది.