ఇయర్ ఎండింగ్.. మస్త్ ఎంజాయింగ్ !

ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. హాట్ బ్యూటీలకు మస్త్ గిరాకీ ఏర్పడింది. ఇయర్ ఎండింగ్ పార్టీలకు బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు న్యూ క్యాలెండర్స్ కోసం కొత్త కొత్త ఫోటో షూట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో హాట్ బ్యూటీలు బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇంతటీ బిజీలోనూ తనకు ఇష్టమైన పనిని మరవలేదు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. సముద్రం ఒడ్డున.. కొంచెం సన్, మరికొంచెం సాండ్ లో బికినీ డ్రెస్ లో రెచ్చిపోవడం.. ఈ ముద్దుగుమ్మకు మస్త్ ఇష్టం. ఇప్పుడు అదే చేసింది. సైడ్ యాంగిల్ లో రెచ్చిపోయి.. ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇయర్ ఎండింగ్ లో పటానీ మస్త్ ఎంజాయ్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
