హాట్ బ్యూటీ బీచ్ డే.. పిక్స్ వైరల్ !

హాట్ బ్యూటీ మౌనీరాయ్ మల్టీ టాలెంటెడ్. సింగర్, కథక్ డ్యాన్సర్, మోడల్ కూడా. మోడలింగ్ రంగం నుంచి నటనారంగంలోకి వచ్చింది. మొదట్లో టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. నాగినీ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం మరవడం లేదు. ఆదివారం గోవాలో వాలిపోయి.. రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందాల ఆరబోత మౌనీరాయ్ కి కొత్తేమీ కాదు. అయితే న్యూ ఇయర్ అది మరో రేంజ్ కి చేరింది. న్యూ ఇయర్ కి ముందే బీచ్ లో వాలిపోయిన ఈ బ్యూటీ.. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. సెల్ఫీ వీడియోతో ఎద అందాలను పూర్తిగా వడ్డించింది.

అవి ఏమాత్రం సరిపోలేదని భావించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గోవా బీచ్ లో మరింతగా రెచ్చిపోయింది. జీ5 కోసం #LondonConfidential  లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం #Velle సినిమాలో నటిస్తున్నది.