సామ్.. సో క్యూట్

హీరోయిన్ సమంత ఎలా కావాలనుకుంటే అలా కనిపించగలదు. ఊ అంటావా మావా ? అంటూ హీటెక్కించగలదు. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో గుండెల్ని పిండేగలదు. తాజాగా సామ్ నటించిన యాడ్ లో టూ.. క్యూట్ గా కనిపించింది.

‘వాటిక’ హెయిర్ ఆయిల్ ని ఆమె ప్రమోట్ చేసింది. ఇందులో క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. అయితే ఆఖరులో హీరోయిన్ తాప్సీని సవాల్ చేసింది. వాటిక హెయిల్ ఆయిల్ ని వాడి కేవలం 4 వారాల్లోనే వెంట్రుకలు రాలకుండా చేయాలని చెప్పింది. ఇప్పుడు.. సామ్ యాడ్.. అందులో ఆమె ఎక్స్ ప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయాకొస్తే.. నాగ చైతన్యతో విడిపోయాక… పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టింది సామ్. ఇప్పటికే శాకుంతలం సినిమాని పూర్తి చేసింది. యశోధ సినిమాని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లింది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు.. ఒకట్రెండు బాలీవుడ్ సినిమాలు, కోలీవుడ్ సినిమాలను లైన్ లో పెట్టేసింది.
Can you imagine she is 30+ now
her Age in reverse gear 💗@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #VatikaHairOil pic.twitter.com/XW5vFPcv9g— AISHU_Sammu`°°°💑 (@Ishika61748807) January 3, 2022