రస్మిక.. అన్నీ విప్పిస్తోంది !

నేషనల్ క్రష్ రష్మిక మందన కెమెరా ముందే అన్నీ విప్పిస్తోంది. కోటు తీసి.. వెల్లకిలా వంగి ఇచ్చిన పోజు ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ స్టన్నింగ్ స్టిల్ కు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్స్ చేస్తుంది. అభిమానుల కోసం అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం కూడా మరవలేదు. నేషనల్ క్రష్ కు అసలైన నిర్వచనం చెబుతోంది… అందరినీ తనతో ప్రేమలో పడేస్తుంది.

ఇక రస్మక నటించిన పుష్ప ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతిచోటా.. బంపర్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ రూ. 65 కోట్లు.. మొత్తంగా రూ. 300కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక బాలీవుడ్ లో రస్మిక ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు చేస్తోంది. అవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. రష్మిక నటించిన తెలుగు సినిమా ఆడోళ్లు.. మీకు జోహార్లు రిలీజ్ కి రెడీ అవుతున్నది. ఇందులో శర్వానంద్ కి జంటగా రస్మిక నటిస్తున్నది.