రస్మిక.. మునుపెన్నడూ లేనంతగా !

నేషనల్ క్రష్ రష్మిక మందన సడెన్ సప్రైజ్ ఇచ్చింది. సరికొత్త లుక్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో అందాల రాణిలా కనిపిస్తున్నది. అదే టైమ్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఎద అందాలను పూర్తిగా ఓపెన్ చేసింది. జూమ్ అండ్ లాంగ్ షాట్స్ లో రస్మిక అందాలు కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు మునుపెన్నడూ.. రష్మిక ఈ రేంజ్ లో రెచ్చిపోలేదని అంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక నటించిన పుష్ప పార్ట్ వన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. ఆమె నటించిన మరో తెలుగు సినిమా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ కి రెడీగా ఉంది.

మరోవైపు రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు మిస్టర్ మజ్ఞు, గుడ్ బై ఉన్నాయి. వీటితో పాటు పుష్ప పార్ట్ 2లోనూ ఈ ముద్దుగుమ్మ నటించనుంది. సినిమాలు మాత్రమే కాదు.. డేటింగ్ వ్యవహారంలోనూ ఈ బ్యూటీ హెడ్ లైన్స్ లోకి వస్తుంటుంది. ప్రస్తుతం రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సన్నిహితంగా ఉంటుంది. వీరి మధ్య ఏదో నడుస్తుందనే గాసిప్ ఉంది.
