ఐటమ్ సాంగ్ లో ప్రగతి ఆంటీ

తల్లి పాత్రలకు ఆమె కెరాఫ్ అడ్రస్ ప్రగతి. స్టార్ హీరోలకు తల్లిగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. అయితే తెర మీద మాత్రమే ఆమె అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ. తెర వెనక మాత్రం ఇంకా యంగ్ లేడీనే. అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తుంటుంది. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది.

ప్రగతి లెటెస్ట్ గా ఐటమ్ భామగా మారింది. పుష్ప ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామా? ఊ ఊ.. అంటావా మావా ? అంటూ ఊపేసింది. జిమ్ చేస్తూ.. మస్త్ రిథమ్ లో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రగతి వయసు 45. కానీ ఆమె పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. 

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)