దివ్య భారతి గ్లామర్ ట్రీట్
కోయంబత్తూర్ క్వీన్ దివ్య భారతి ఫర్ ఫెక్ట్ ఫిగర్. ఫ్రంట్ & బ్యాక్ మత్తెక్కించే అందాలు ఆమె సొంతం. వాటిని ఏ మాత్రం దాచుకోకుండా చూపించేస్తుంటుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపుతుంటుంది. ఆమె లెటెస్ట్ ఫోటో షూట్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పర్పుపుల్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయింది.
ఎద అందాలను పూర్తిగా ఓపెన్ చేసింది. అక్కడితో సరిపెట్టలేదు. బ్యాక్ అందాలను వడ్డించింది. సైడ్ లుక్ లోనూ వంగి వంగి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆమె లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ ‘బ్యాచిలర్’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అభినయం కంటే ఆమె అందానికే ఎక్కువ మార్కులుపడ్డాయి.