రాశీ ఖన్నా హాట్ క్లీవేజ్ వీడియో

యంగ్ హీరోయిన్ రాశీఖన్నా బాగా రాటు దేలింది. హాట్ హాట్ ఫోటోస్ తో సరిపెట్టడం లేదు. వీడియోలు కూడా వదులుతుంది. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ‘జస్ట్ డూయింగ్ మై థింగ్.. ‘ అంటూ స్లో మోషన్ లో ఎద అందాలను ఓపిగ్గా చూపించేసింది.

ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల రాశీఖన్నా బ్యాక్ లైస్ ఫోటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రంట్ అందాలను ఆరబోస్తూ.. వదిలిన ఫోటోకు ఆమె ఫాలోవర్స్ ఫిదా అయ్యారు. హాట్ హాట్ ఫోటోస్, వీడియోలు మాత్రమే కాదు.. వాటికి బోల్డ్ కామెంట్స్ పెట్టడంలోనూ.. ఈ ముద్దుగుమ్మ ఆరితేరింది.

ఊహలు గుసగుసలాడే, జిల్, బెంగాల్ టైగర్ , సుప్రీమ్, జై లవకుశ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న రాశీ..  ప్రస్తుతం రాశీఖన్నా గోపీచంద్ సరసన పక్కా కమర్శియల్ చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే నాగ చైతన్య సరసన ‘థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. 

Just doing my thing! 💄 pic.twitter.com/5Wpv3H1mKL— Raashii Khanna (@RaashiiKhanna_) January 23, 2022