లేత-ముదురు గ్లామర్ పోటీ

బాలీవుడ్ లో ముదురు ముద్దుగుమ్మ దీపికా పదుకొనె, లేత పిల్ల అనన్య పాండేల మధ్య గ్లామర్ వార్ నడుస్తుంది. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం #Gehraiyaan. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి శకున్ బట్రా దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో అనన్య దీపికా పదుకొనెతో పోటీ పడితూ.. రొమాన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

సినిమా ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాల ఆరబోతలో పోటీ పడుతున్నారు. సిద్ధార్థ్ చతుర్వేది పక్కన నిల్చొని హాట్ హాట్ గా పోజులు ఇస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో దీపికా ఆరేంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది.

అనన్య కూడా ఏమాత్రం తగ్గలే. లైట్ కలర్ ప్యాంట్, క్రీమ్ కలర్ జాకెట్ లో రెచ్చిపోయింది. వీరిద్దరి అందాల ఆరబోతతో #Gehraiyaan సినిమాకు కావాల్సినంత ప్రచారం దొరుకుతుంది.