మాళవిక మోహనన్.. పీక్స్ !

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహన్ మాల్దీవుల్లో మకాం వేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ గా అందాల విందు చేసింది. రంగు రంగుల బికినీలలో మెరిసింది. విత్ బ్రాతో వీడియోలు షేర్ చేసింది. సముద్రంలో ఈత కొడుతూ.. ఎద అందాలను ఎరగా వేసింది. ఇటీవలే మాళవిక మాల్దీవుల టూర్ ముగించుకొని తిరిగొచ్చింది. అయితే ఇప్పటికీ ఆమె ఆ జ్ణాపకాల్లో ఉంటుంది. అక్కడ దిగిన హాట్ ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. 

హాట్నెస్ కి కొత్త అర్థం చెప్పేలా ఈ ఫోటోలు ఉన్నాయి. విల్లులా ఒళ్లు విరుస్తూ.. అందాలు ఆరబోసింది. తొడ, నాభి, ఎద అందాలు హైలెట్ అయ్యేలా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోలతో రొమాన్స్ చేయడం మాళవికకు కొత్తేమీ కాదు. మాస్టర్ లో విజయ్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ‘ధనుష్ ‘మారన్’ సినిమాతో పాటు.. బాలీవుడ్ సినిమా ‘యుద్ర’లో నటిస్తుంది. అయితే మాళవిక టార్గెట్ బాలీవుడ్ లా కనిపిస్తుంది. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోవాలని ఫిక్సయింది. అందుకే.. ఈ అందాల ఆరాటం అని చెబుతున్నారు. 

#MalavikaMohanan hottu.. 🔥 pic.twitter.com/GBjDxERyNk— OTTRelease (@ott_release) January 31, 2022