మళ్లీ మొదలు పెట్టిన.. మౌనీ !


నాగిన్ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది  మౌని రాయ్.  ఇటీవల తన ప్రియుడు అయిన సూరజ్ నంబియార్‌ ను వివాహం చేసుకుంది ఈ భామ. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. 


ఈ రోజుల్లో ప్రతిచోటా సోషల్ మీడియా సైట్‌లలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో  కొన్నిఫొటోలను షేర్ చేసింది.  అందులో ఆమె విశ్రాంతి  గడుపుతున్నట్టుగా కనిపిస్తున్న ఆ   ఫోటోలలో మౌని రాయ్ చాల హాట్ గా కన్పిస్తుందొ.