షేక్ చేస్తోంది

ముద్దుగుమ్మ సంజీదా షేక్ తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సిల్వర్ కలర్ బ్రా ధరించి పై అందాలను మొత్తం వడ్డించింది. ఈ ముద్దుగుమ్మ లెటెస్ గ్లామర్ పిక్ వైరల్ అవుతోంది.
Kyaa Hoga Nimmo Kaa సీరియల్స్ తో బుల్లితెరకు పరిచయం అయింది.. ఈ బ్యూటీ. Baghban సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన ‘కున్ ఫాయ కున్’, ‘మెయిన్ తే బాపు’ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటుంది.. ఈ బ్యూటీ.