ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలివే !

టాలీవుడ్ లో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరచుకుంటున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. వేసవి కానుకగా పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మరి కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో సందడి చేసేందుకు వస్తున్నాయి.

 ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాల వివరాలు :

ఆహా

  • ఇరై (తమిళ సిరీస్‌) ఫిబ్రవరి 18

జీ5 :

  • మిథ్య (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 18
  • విలంగు (తమిళ సిరీస్‌) ఫిబ్రవరి 18

సోనీలివ్‌ :

  • హోమ్‌ కమింగ్‌ (హిందీ చిత్రం) ఫిబ్రవరి 18

అమెజాన్‌ప్రైమ్‌ :

  • బెస్ట్‌ సెల్లర్‌ (హిందీ) ఫిబ్రవరి 18

నెట్‌ఫ్లిక్స్‌ :

  • ఫిస్ట్‌ఫుల్‌ ఆఫ్‌ వెన్జీన్స్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 17
  • టెక్సాస్‌ చైన్‌ సా మాస్‌క్రి(హాలీవుడ్‌) ఫిబ్రవరి 18
  • స్పేస్‌ఫక్షర్స్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి