జాక్వెలిన్ బ్లూ లవ్.. అస్లీ హాట్ !

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత ఏడాది రాధే, బూత్ పోలీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది.

బచ్చన్ పాండే, అటాక్, విక్రాంత్ రోనా, సర్కస్, రామ్ సేతు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ డ్రెస్ లో మెరిసింది. వెరైటీ భంగిమల్లో హీటెక్కించింది. టైట్ ఫిట్ డ్రెస్ లో నిల్చొని.. వంగి వంగి.. అందాలు ఆరబోసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అస్లీ హాట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రభాస్ ‘సాహో’ లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది జాక్వెలిన్. డార్లింగ్ కు సరిజోడి అనిపించుకుంది. ఇక సినిమాలు మాత్రమే కాదు. వీడియో సాంగ్స్ లో అదరగొట్టడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ ముద్దుగుమ్మ ఎఫైర్ల లిస్ట్ పెద్దదేనని బాలీవుడ్ కోడై కూస్తోంది.