అమలా పాల్ గ్లామర్ సర్కస్

ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించే ధైర్యం ఉన్న నటి అమలా పాల్. ఆమె అందాల ఆరబోత కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. బయట కూడా అదే పని చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. ఆమె లెటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ కేఫ్ ముందు సర్కస్ స్టంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రకరకాల భంగిమల్లో రెచ్చిపోయింది. కేఫ్ లైట్స్ వెలుతురులో అమలా అందాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి. లాంగ్ & జూమ్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం అమల గ్లామర్ సర్కస్ పిక్స్ సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది అమల ‘పిట్టకథలు’, ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది.
