హలో.. రస్మిక క్లీవేజ్ షో చూశారా ?

నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లో బిజీ కావాలని ఆశపడుతోంది. అందుకు తగ్గట్టుగానే తనని తాను మార్చుకుంటుంది. సినిమాల్లోనే కాదు.. బయట కూడా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇందులో భాగంగా హలో అంటూ హాట్ హాట్ పోజులు ఇచ్చింది రస్మిక. మూడ్నాలుగు భంగిమల్లో రస్మిక ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. ముఖ్యంగా ఎద అందాలను ఎరగా వేసింది.

ఇక రష్మిక మందన నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఇందులో  సిద్దార్థ్ మల్హోత్రాకు మాత్రమే చోటు కల్పించారు. ఈ  చిత్రానికి శంతను దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మాత.