లైవ్ : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం

సప్తరాజ గోపురాలు.. కృష్ణశిలల సోయగాలు.. అత్యద్భుత శిల్పకళా వైభవంతో రూపుదిద్దుకున్న యాదాద్రి నారసింహుడి దర్శన భాగ్యం భక్తులకు ఇవాళ్టి నుంచి కలగనుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ లక్ష్మీనారసింహుడి దివ్యరూపం కనువిందు చేయనుంది. యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఐల్వ్ లో మీరు చూసేయండీ..