తంబోలి స్పైసీ అందాలు

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన తమిళ నటి నిక్కీ తంబోలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె లెటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గోల్డ్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది.

ఆమె ఫ్రంట్ అందాలు కుర్రకారు మతులు పోగొట్టేలా ఉన్నాయి. తమిళ టెలివిజన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ.. ‘కాంచన 3’లో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ క్రేజ్ ని మస్త్ గా వాడుకుంటున్న.. ఈ బ్యూటీ ఇలా రెచ్చిపోతుంటుంది. ఇటీవల ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా ఫోటో షూట్స్ చేస్తోంది.
