కైరా పూరా.. ఓపెన్ !

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కైరా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’తో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో రామ్ చరణ్ కి జంటగా నటించింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా (#RC15)లోనూ ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్. బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు సినిమా ఫంక్షన్స్, బర్త్ డే పార్టీల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తోంది.

బుధవారం రాత్రి ముంబైలో జరిగిన కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి కైరా హాజరైంది. వైట్ కోర్టు ధరించి ఎద అందాలని పూరా ఓపెన్ చేసింది. పార్టీకి హాజరుకాక ముందు ఇదే డ్రెస్ లో స్పెషల్ గా ఫోటో షూట్ చేసింది. అంతేకాదు.. వరుణ్ ధావన్ షర్ట్ విప్పి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇందులో కైరా కూడా పై అందాలను ప్రైజెంట్ చేసింది. పైట జారినట్టు కాదు.. కావాలనే చూపించినట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది.



#KiaraAdvani shares a video of a shirtless #VarunDhawan 😍 https://t.co/kao6CbXfR4 pic.twitter.com/1luPkdql38— OTTRelease (@ott_release) May 25, 2022