బెడ్ పై మెహ్రీన్

హనీ ఈజ్ బెస్ట్ అంటూ ఎఫ్ 2 లో నాన్ స్టాప్ గా నవ్వించింది మెహ్రీన్. ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. కేవలం వారం రోజుల్లోనే రూ. 50 కోట్లు కలెక్ట్ చేసి.. వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో మరీ బక్క చిక్కినట్టు కనిపించింది మెహ్రీన్. మునుపటిలా బొద్దు అందాలు మాయం అయ్యాయి. దీనికి కారణం గ్లామర్ పై ఫోకస్ పెట్టడమేనట. అంతేకాదు.. ఎప్పుడూ లేనిది అందాల ఆరబోత షురూ చేసింది. ప్రతిరోజు కెమెరా ముందుకు వస్తోంది. హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తోంది. ఈ క్రమంలో బెడ్ కూడా ఎక్కిస్తోంది. 

బెడ్ పై వివిధ భంగిమల్లో రెచ్చిపోయింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కవ్విస్తోంది నవ్వుల పోరి. ఇది దేనికి సంకేతం అంటూ సినీ జనాలతో పాటు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. వాస్తవానికి మెహ్రీన్ కు అవకాశాలు వస్తున్నాయి. ఎఫ్ 3 తర్వాత ఆమె అనిల్ రావిపూడి-బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. తమిళ్ నుంచి అరకొరా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇవి సరిపోవు. మొత్తానికే అవకాశాలు తగ్గితే ఎలా ?అనే ఉద్దేశంతో గ్లామర్ షోకు తెరలేపింది నవ్వుల పోరి. ఓవైపు వయసు పెరుగుతుంటే.. పెళ్లి ఆలోచన చేయకుండా.. ఇలా బరితెగించడం ఏంటని గిట్టని వాళ్లు అప్పుడే కామెంట్ చేయడం ప్రారంభించారు. 
  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ 3 ప్రమోషన్ లో భాగంగా ప్రతిరోజూ కెమెరా ముందుకొస్తోంది మెహ్రీన్. హనీ ఈజ్ హాట్ అంటూ నాన్ స్టాప్ గ్లామర్ షో చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. మెడలో డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో ఆకట్టుకుంది. ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం స్పార్క్ (తెలుగు/తమిళం), నీ సిగువరేగు (కన్నడ) సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ ను సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేస్తోంది మెహ్రీన్.