ప్రియాంక పారిస్ కవ్వింపులు

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పారిస్ లో సందడి చేస్తోంది. పారిస్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌ లో హాలీవుడ్ స్టార్స్ తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా లాంగ్ గౌనులో క్లీవేజ్ అందాలను పూర్తిగా చూపించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 


ఒకటి కాదు రెండ్రోజుల పాటు ప్రియాంక అదే పనిలో ఉంది. బుధవారం రాత్రి కూడా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి రెక్కలు తొడిగిన డ్రెస్ లో బ్రా వేసుకోకుండా ఎద అందాలను ఆరబోసింది. ప్రియాంక గ్లామర్ షో చూసి.. హాలీవుడ్ జనాలే ముక్కున వేలేసుకుంటున్నారు. వదిలిపెడితే.. పై అందాలను ఓపెన్ గా చేసేసి తిరిగేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్స్ నిండైన దుస్తులతో ఈవెంట్ కు హాజరైతే… ప్రియాంక మాత్రం పూరా ఓపెన్ అందాలతో కవ్విస్తుండటం పారిస్ లో హాట్ టాపిక్ గా మారింది.