రెడ్ హాట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నుంచి రోజుకో సినిమా అన్నట్టుగా .. హాట్ హాట్ ఫోటోలు క్యూ కడుతుంటాయి. బీచ్ లో బికినీతో రెచ్చిపోవడం ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకత. మిగతా సమయాల్లో ట్రెండీ లుక్, మిడ్డీ వేర్, మిర్రర్ సెల్ఫీలతో అలరిస్తుంటుంది.

సోమవారం బర్త్ డే కానుకగా.. స్పెషల్ ఫోటో ఒకటి అభిమానుల కోసం షేర్ చేసింది.. ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ డ్రెస్ లో వెరైటీ భంగిమలో ఎద అందాలను ఆరబోసింది. ఆ మరుసటి రోజే మిర్రర్ సెల్ఫీ పిక్ ఒకటి అభిమానులతో పంచుకుంది. రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. మొహం చూపించకుండా.. మిగితావన్నీ చూపించేసింది. ప్రస్తుతం పటానీ ఏక్ విలన్ రిటర్న్స్, యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది. ఇక సినిమాలు ఉన్నా.. లేకున్నా నాన్ స్టాప్ ఫోటో షూట్స్ మాత్రం చేస్తుంది.