బ్యాచిలర్ బ్యూటీ నయా షో
‘బ్యాచిలర్’ సినిమాలో జీవీ ప్రకాష్ కి జంటగా నటించింది దివ్య భారతి. తొలి సినిమాతోనే అందరి చూపులను తనవైపు తిప్పుకొంది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తనలోని అందాలను అన్ని యాంగిల్స్ లో ఆరబోస్తోంది. తాజాగా బీచ్ లో బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయింది.
ఈ కోయంబత్తూర్ క్వీన్ ఫెక్ట్ ఫిగర్. ఫ్రంట్ & బ్యాక్ మత్తెక్కించే అందాలు ఆమె సొంతం. వాటిని ఏ మాత్రం దాచుకోకుండా చూపించేస్తుంటుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపుతుంటుంది. అయితే సినిమాల కన్నా బయట రెచ్చిపోవడమే ఈ ముద్దుగుమ్మ ఇష్టపడుతుంది. తన అందం చూసి దర్శక-నిర్మాతల నుంచి పిలుపు వస్తుందని ఆశపడుతుంది. కానీ బయట అన్ని చూపించిన తర్వాత సినిమాలో ఎవరు చూస్తారని ఆమెకు ఆఫర్లు రావడం లేదని తెలుస్తున్నది.