టిల్లు బేబీ.. సూపర్ హాట్

మోడలింగ్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది నేహా శెట్టి. ‘ముంగారు మేల్ 2’ కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆకాశ్ పూరి ‘మెహబూబా’ ఆమె తొలి సినిమా. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ’లో సందీప్ కిషన్ తో రొమాన్స్ చేసింది. అయితే ‘డీజే టిల్లు’తో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో తొలి హిట్ అయింది.

మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ తనలోని హాట్నెస్ ను అన్ని యాంగిల్స్ లో చూపిస్తోంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా లైట్ పిక్ కలర్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. ఎద అందాలను ఎరగా వేసింది. కసి కసిగా చూస్తూ కవ్విస్తోంది. మంచి అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. అభినయం తెలుసు. అందుకే స్టార్ హీరోల పక్కన ట్రై చేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ ను ఓకే చేయకుండా స్టార్ హీరోల కోసం ఎదురు చూస్తోంది. మరీ.. ఆమె కోరిక తీరుతుందేమో చూడాలి.
