మైకంలో హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. నాన్ స్టాప్ గా గ్లామర్ షో చేసే హీరోయిన్స్ లో నెంబర్ వన్. ఏ సీజన్ కు తగ్గట్టు.. ఆ సీజన్ లో అందాలు ఆరబోస్తుంటుంది. ఎండాకాలంలో బీచ్ లో ఎక్కువగా కనిపించే ఈ ముద్దుగుమ్మ… వేసవి పోయి.. వర్షాకాలం రావడంతో మకాం మార్చింది. ఇండోర్ లోనే హాట్ షో చేస్తోంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య  51.8 మిలియన్స్. ఇక ట్విట్టర్ లో 7.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. వారిని ఎప్పుడూ డిస్సపాయింట్ చేయదు.. ఈ ముద్దుగుమ్మ.

రోజుకో సినిమా అన్నట్టుగా.. ప్రతిరోజూ పటానీ నుంచి సరికొత్త ఫోటోలు, వీడియోలు క్యూ కడుతుంటాయి. తాజాగా హాట్ వీడియో ఒకటి అభిమానుల కోసం షేర్ చేసింది. వెరైటీ భంగిమలో అందాలు ఆరబోస్తూ.. మైకంలో కనిపించింది. శృంగార భరిత చిత్రానికి టీజర్ లా  ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం పటానీ ఏక్ విలన్ రిటర్న్స్, యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది.