పోటీని తట్టుకోవాలంటే తప్పదు మరీ.. !

హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ బిజీ. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకుంటుంది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీలో నినాదనంగా ఉంటే కుదరదు. అందుకే ఎప్పటిలాగే కష్టపడుతుంది. ఖాళీ టైమ్ దొరికితే అందరిలాగే స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తోంది.

తాజా షర్ట్ బటన్స్ పూర్తిగా ఓపెన్ చేసి అందాలు ఆరబోసింది. ప్రకృతి అందాల మద్య కుర్చీపై కూర్చుని హోయలు ఒలకబోసింది. స్టైలిష్ గా కనిపిస్తూనే క్లీవేజ్ షో చేసింది. ఆ హీట్ చల్లారక ముందే కలర్ ఫుల్ డ్రెస్ లోకి మారిపోయింది. మస్త్ గా పోజులు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న రెండో పాన్ ఇండియా సినిమా ‘జనగణమన’లో నటిస్తోంది. దీంతో పాటు సర్కస్, కభీ ఈద్ కభీ దివాళీ సినిమాల్లో నటిస్తోంది. ఇక మహేష్-త్రివిక్రమ్, హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నాయి.