హద్దులు చెరిపేసిన సామ్

క్యూట్ క్యూట్ గా కనిపించే సమంత కాస్త బోల్డ్ గా మారింది. నాగ చైగన్యతో బ్రేకప్ తర్వాత హద్దులు చెరిపేసుకుంది. ఇప్పుడు సమంత ఫ్రీ బర్డ్. తనకు నచ్చినట్లు ఉంటుంది. ఇష్టమైన సినిమాలు చేస్తోంది. అందాల ఆరబోత విషయంలోనూ హద్దులను చెరిపేసుకున్నట్టుంది. సినిమాలు, బయట ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.


ఫోటో షూట్స్, కమర్షియల్ యాడ్స్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా పీకాక్ మేగజైన్ కోసం కిర్రాక్ పోజులు ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనకు వచ్చిన స్వాతంత్రం ఇదేనంటూ సగర్వంగా చాటినట్టు ఉంది. సమంత బాలీవుడ్ లో రాణించాలని ఆశపడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు బాలీవుడ్ ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక తెలుగులో యశోధ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ రిలీజ్ కి రెడీగా ఉంది.