హాట్ మౌనీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తగ్గేదేలే అంటోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస ఫోటో షూట్స్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పటిలాగే క్లీవేజ్ షోతో అదరగొట్టింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ మల్టీ టాలెంటెడ్. సింగర్, కథక్ డ్యాన్సర్, మోడల్ కూడా. నటిగా మారి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రోమియో అక్బర్ వాల్టర్’, ‘మేడ్ ఇన్ చైనా’, ‘లండన్ కాన్ఫిడెన్షియల్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వెల్లే, బ్రహ్మాస్త్రం సినిమాల్లో నటిస్తోంది.
