మాళవిక.. ముంబై షో !

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. వాటిని ఏమాత్రం దాచుకోకుండా చూపిస్తుంటుంది. బికినీ, బ్రా లెస్ ఆమె ఫోటో షూట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

తాజాగా మరోసారి పరువాల విందు ఇచ్చింది. జీన్స్ వేర్ లో హాట్ & బోల్డ్ పిక్ ను చూసి కుర్రకారు ఫ్లాట్ అవుతున్నారు. అయితే ఈసారి ముంబై వీధుల్లో రెచ్చిపోయింది.. ఈ బ్యూటీ.

ఈ ముద్దుగుమ్మ అందానికి తగ్గట్టుగానే ఆఫర్లు కూడా వస్తున్నాయి. చేసిన ఏడు సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలరో రొమాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘యుద్ర’లో నటిస్తుంది.