జాన్వీ అందాల జాతర

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల జాతర కొనసాగుతుంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా హాట్ హాట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంది.. ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో కలర్ ఫుల్ గా కనిపించింది. క్లీవేజ్ తో అదరగొట్టింది. బాలీవుడ్ యంగ్ బ్యాచ్ లో గ్లామర్ హీరోయిన్ గా జాన్వీ అదరగొడుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ షో, సినీ ఈవెంట్లపై తనదైన మార్క్ చాటుతోంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి హాజరైన జాన్వీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరో యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ తో కలిసి రచ్చ చేసింది.

వరుణ్ ధావన్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం #Bawaal షూటింగ్ బెర్లిన్, పోలాండ్ షెడ్యూల్ పూర్తయ్యాయి. తదుపరి షెడ్యూల్ ముంబైలోనే ఉండనుందని సమాచారం. ప్రస్తుతం జాన్వీ కపూర్..  బవాల్ సినిమాతో పాటు.. గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాల్లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సౌత్ లోకి ఎంట్రీ వ్వబోతుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఎన్ టీఆర్ కొరటాల సినిమా కోసం జాన్వీ పేరు వినిపించింది. ఆఖరికి అది ఉత్తి ప్రచారమే అయింది. ఇక పూరి-విజయ్ దేవరకొండ కాంబోలో హ్యాట్రిక్ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. బహుశా.. ఈ సినిమా కోసం జాన్వీని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.