యాషిక ఆనంద్.. హాట్ Babe

ఢిల్లీ బ్యూటీ యాషిక ఆనంద్ తమిళ తంబీలను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హీటెక్కించే ప్రయత్నం చేస్తోంది. సూటు బూటుగా తయారై.. కవ్వించింది. ఆ వెంటనే పూల పూల డ్రెస్ లో హీటెక్కించింది. నాన్ స్టాప్ గా రెచ్చగొట్టే పని పెట్టుకుంది.

యాషిక ఆనంద్ ఫ్యాషన్ మోడల్, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి 2016లో ‘ధురువంగల్ పత్తినారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో మంచి గుర్తింపునందుకొంది.

కఝుగు 2, జాంబీ సినిమాలతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా వచ్చిన విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలో శిల్పా పాత్రలో నటించింది.
