మౌనీ రాయ్.. హాట్ షో !

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ మల్టీ టాలెంటెడ్. సింగర్, కథక్ డ్యాన్సర్, మోడల్ కూడా. నటిగా మారి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది. మరోవైపు వరుసగా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. స్టైల్ కొట్టడంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ తో పోటీ పడుతోంది. దిశా పటానీని ఓవర్ టేక్ చేసేలా దూసుకుపోతోంది.

తాజాగా సరికొత్త స్టైల్ లో మెరిసింది. బెల్ బాటమ్ పాయింట్.. పైగా లైట్ కలర్ టాప్ తో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. నిండైన అందాలను తనదైన స్టైల్ లో ఆరబోసింది. మూడ్నాలుగు భంగిమల్లో రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్, బికినీలో రెచ్చిపోయి హాట్ భామలలో మౌనీ రాయ్ ఒకరు. అయితే వెకేషన్ కి వెళ్లలేనప్పుడూ.. ఇలా ట్రెండీ లుక్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది.
