ThankYou ట్విట్టర్ రివ్యూ

‘మనం’తో అక్కినేని అభిమానులకు మరుపురాని కానుక ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్. ఆయన మరోసారి అక్కినేని హీరోతో సినిమా అంటే అంచానాలు భారీగా ఉంటాయి. ఇలా భారీ ఆశలు, అంచనాల మధ్య ‘థ్యాంక్యూ’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏజ్ 16 నుంచి 36 సంత్సరాల వరకు నడిచే యువకుడి కథగా థ్యాంక్యూ తెరకెక్కింది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. చైతూ మరోసారి మాయ చేయబోతున్నాడు. హిట్ కొట్టబోతున్నాడు అనిపించింది. తాజాగా వస్తున్న టాక్ ను చూస్తే అది నిజమయ్యేలా ఉంది.

ఇప్పటికే థ్యాంక్యూ మొదట ఆట పడిపోయింది. సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమా టాక్ ను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుంది. ఎంటర్ టైనింగ్ గా సాగింది. అయితే సెకాంఢాఫ్ ఎమోషనల్ గా సాగిందని చెబుతున్నారు. అదిరిపోయే రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. మాళవిక నాయర్ – చైతూ ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ అంటున్నారు. అంతేకాదు.. సినిమాలో మహేష్ సినిమాల రిఫరెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా పోకిరి కటౌట్ తో వచ్చే సీన్ విజువల్ ట్రీట్ అంటున్నారు.

మరోవైపు నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్లు ఉన్నారు. సినిమా యావరేజ్ అంటున్నారు. పాజిటివ్ & నెగటివ్ కామెంట్స్ చేసే వారు అందరు కూడా నాగ చైతన్య నటన కు మాత్రం వందకు వంద మార్కులు వేస్తున్నారు. కథ-కథనం, సంగీతం, నేపథ్య సంగీతం.. ఇవన్నింటి గురించి పక్కకు పెట్టినా.. చైతూ నటన కోసం ఈ సినిమా చూడాలి అంటున్నారు. సో.. ఓవరాల్ గా థ్యాంక్యూ పై ఎక్కువగా పాజిటివ్ టాక్. కొద్దిగా మిక్సిడ్ టాక్ వినబడుతోంది. అయితే మధ్యాహ్నం కల్లా మరికొద్ది సేపట్లో పర్ ఫెక్ట్ రివ్యూని మీకు అందజేసే ప్రయత్నం చేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

2nd half lo pokiri cutout sequence and mass chay entry 💥🔥

Take care of eardrums 🎊#ThankYouTheMovie #ThankYou— VR (@spacekosam) July 21, 2022

#ThankYou Overall a Below Avg Drama that works in a few places but the rest is a tiresome watch!

NC performs well in 3 different makeovers. Few good moments but narrative is too stretched out and story itself feels like a remix of other movies.

Rating: 2.5/5 #ThankYouTheMovie— Venky Reviews (@venkyreviews) July 22, 2022

#ThankYouTheMovie Review:#ThankYouMovie Had a Decent 1st Half followed By Good and emotional Second Half ❤✅@chay_akkineni 💥👌
Special Mention @MusicThaman !#ThankYou— POWER Talkies (@PowerTalkies1) July 22, 2022

#ThankYouTheMovie Review – Feel gud entertainer ❤️

🤞 #MaheshBabu #Pokiri Sequence is too gud, chaitu transformation, 1st half & #MalavikaNair portions

#ThankYouMovie #NagaChaitanya pic.twitter.com/Hyf8L0VJAH— trendy tolly (@urstanaysuriya) July 22, 2022

Average first half but @chay_akkineni delivered good performance 👍.#ThankYouTheMovie Review— USA_PSPK_Trends (@UsaPspk) July 22, 2022

#ThankYouTheMovie

Audience review

Good First Half 👍
Excellent Second Half 👌👌👌

Chay acting 👌👌👌
Chay look’s 😍😍😍

Urgent ga 2nd show ki ticket tiyali 🤙 pic.twitter.com/Fp4VymihiQ— 🃏$®€€ N@ik@®🃏 (@Sree_Karthik9) July 22, 2022

#ThankYouTheMovie#ThankYouMovie A simple story weighed down by ordinary visuals and dragged narration. But it has some moments which served its purpose.

Rating: 2.75/5 pic.twitter.com/UELTOiTkzN— Review Rowdies (@review_rowdies) July 22, 2022