విలన్ పోరి.. హాటు

సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 51.8 మిలియన్స్. ఇక ట్విట్టర్ లో 7.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. వారిని ఎప్పుడూ డిస్సపాయింట్ చేయదు.. ఈ ముద్దుగుమ్మ. రోజుకో సినిమా అన్నట్టుగా.. ప్రతిరోజూ పటానీ నుంచి సరికొత్త ఫోటోలు, వీడియోలు క్యూ కడుతుంటాయి. ఇప్పుడీ.. ఈ ముద్దుగుమ్మ ఏక్ విలన్ రిటర్న్స్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది.

జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను టీ-సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శనివారం సాయంత్రం ముంబైలో నిర్వహించిన ఈవెంట్ కు విలన్ పోరిలు దిశా పటానీ, తారా సుతారియా మస్త్ గా ముస్తాబై వచ్చారు. ముఖ్యంగా దిశా పటానీ క్లీవేష్ హైలైట్ గా నిలిచింది. ఆమె ముందు తారా తేలిపోయిందని చెప్పాలి.
#JohnAbraham, #TaraSutaria, #DishaPatani & #ArjunKapoor at #EkVillainReturns Promotions. pic.twitter.com/JOjHALijtk— OTTRelease (@ott_release) July 23, 2022