స్వీడన్ బ్యూటీ గ్లామర్ షో

ఎల్లి అవ్రామ్ – ఈ స్వీడన్ బ్యూటీ బాలీవుడ్ లో హవా చూపిస్తోంది. ‘మిక్కీ వైరస్’ తో బాలీవుడ్ కు పరిచయం అయింది. కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో పాపులర్ అయింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో మూడు హిందీ సినిమాలు గుడ్ బై, పియానో, గణపత్ ఉన్నాయి. వీటితో పాటు Naane Varuven అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది ఎల్లి. ఎల్లి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలోని ‘ఇరుగ.. ఇరుగ’ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఆమె రీసెంట్ ఫోట్ షూట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పచ్చని చెట్ల మధ్య ట్రెండీ లుక్ లో రెచ్చిపోయింది. ఎల్లో కలర్ గౌను లాంటి డ్రెస్ ల్ వివిధ భంగిమల్లో రెచ్చిపోయింది. థైస్, క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది.