‘డార్లింగ్స్’ ట్రైలర్ వచ్చేసింది

జస్మీత్ కె. రీన్ దర్శకత్వంలో అలియా భట్, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ, షెఫాలీ షా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా డార్లింగ్స్, ఆగస్టు 5న నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కామెడీ డ్రామా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అలియా నటన సూపర్బ్.