జెన్నిఫర్ లోపెజ్ బర్త్ డే గిఫ్ట్.. న్యూడ్ షో
హాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తన 53వ బర్త్ డే సందర్భంగా న్యూడ్ ఫోటోషూట్‌తో అభిమానుకుల సర్‌ప్రైజ్ ఇచ్చింది. జెన్నిఫర్ లోపెజ్ ఆదివారం తన ఇన్‌స్ట్రాగామ్ర్‌లో తన జేలో బ్యూటీ బ్రాండ్ నుంచి కొత్త జేలో బాడీ లైన్ లాంఛ్ కోసం తన శరీరంపై లోషన్ అప్లై చేస్తూ విభిన్న పోజులు ఇచ్చింది. ‘ఈరోజు నా పుట్టినరోజు. నేను మీకు బ్యూటీ బామ్‌ని ప్రత్యేకంగా బహుమతిగా ఇస్తున్నాను. మీ ఉత్తమ అసెట్స్ కోసం, సెక్సీ సైన్స్ కోసం, ఈ షాపింగ్ వీడియో కోసం JLoBeauty.comకి వెళ్లండి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
“మనం ముఖంపై శ్రద్ధ పెడతాం.. కానీ కొన్నిసార్లు శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. శరీరం దాని నిర్దిష్ట, ప్రత్యేకమైన అవసరాలను తీర్చడానికి చర్మ సంరక్షణ దినచర్యను రూపొందించడం నాకు చాలా ముఖ్యం..’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. లాస్ వెగాస్‌లో బెన్ అఫ్లెక్‌తో తన కొత్త ప్రయాణం ప్రారంభించిన తర్వాత జెన్నిఫర్ తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నారు.